ముందు వేసిన పంటలు వ్యర్ధాలను శుభ్రం చేయడానికి బ్యాక్టీరియాలను ఉపయోగిస్తున్నాము ఈ విధంగా చేయడం వల్ల కొత్త పంటలకు వేరువవ్యవస్తా ఆరోగ్యంగా పెరుగుతుంది వేరుకుళ్ళు సమస్యలు తగ్గుతాయి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది#pleasesavefarmers