Grow your YouTube views, likes and subscribers for free
Get Free YouTube Subscribers, Views and Likes

PLEASE SAVE FARMERS

Likes
273,000
PLEASE SAVE FARMERS
రైతు సోదరులకు అందరికీ నమస్కారము
నా పేరు సురేష్ నేను మీలో ఒకడిని
please save Farmers YouTube channel ద్వారా మన అందరికీ ఉపయోగపడే వ్యవసాయ అనుబంధ రంగాల గా ఉన్న డైరీ, పౌల్ట్రీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ అన్ని రంగాలకు సంబంధించిన మరియు రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరాల గురించి పూర్తి సమాచారాలను రైతులకు అందజేస్తాను, మన దగ్గర ఉన్న పనిముట్లను ఉపయోగించి ఎన్నో రకాలుగా వాటిని మలుచుకుని ఖర్చులను తగ్గించుకునే విధంగా వీడియోలను చేస్తాను, మీరు చెయ్యవలసినది ఒక్కటే మన చానల్లో వీడియోలను చూసిన తర్వాత మనము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే మన వీడియోలను అందరికీ Share చేయండి మన ఛానల్ ను Subscribe చేసుకోండి వీడియోలను like చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....

[email protected]

posted by pisteenvue1h