Easy way to get 15 free YouTube views, likes and subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

అంటు కట్టిన టమాటా వంకాయ పండిస్తున్నం | Grafting Brinjal Tomato | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

అంటు కట్టిన విధానంలో అభివృద్ధి చేసిన టమాటా, వంకాయ మొక్కలతో రెండెకరాల్లో పంట సాగు చేస్తున్న రైతు పత్తిపాటి శ్రీనివాస్ రావు గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. పూర్వ ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలోని అద్దంకి మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామంలో ఈ రైతు కూరగాయలు సాగు చేస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : అంటు కట్టిన టమాటా, వంకాయ పండిస్తున్నం | Grafting Brinjal, Tomato | రైతు బడి

#RythuBadi #రైతుబడి #అంటుకట్టినమొక్కలు

posted by Denkliniet3