Get real, active and permanent YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

ఏటా రెండు సీజన్లలో పచ్చి మిర్చి పండిస్తున్న | Green Chilli Farmer | రైతు బడి

Follow
తెలుగు రైతుబడి

ఈ వీడియోలో రైతు ముత్యాల నాగరాజు గారు.. పచ్చి మిర్చి సాగులో తన అనుభవాన్ని వివరించారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన నాగరాజు గారు.. ప్రతి ఏటా రెండు సీజన్లలో పావు ఎకరం భూమిలో పచ్చి మిర్చి పండిస్తున్నారు. సాగు కోసం ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది.. ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు.. ఎంత లాభం పొందుతున్నారు.. ఎక్కడ అమ్ముతున్నారు.. వంటి పూర్తి సమాచారం వీడియోలో ఉంది. మొత్తం వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలుసూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఏటా రెండు సీజన్లలో పచ్చి మిర్చి పండిస్తున్న | Green Chilli Farmer | రైతు బడి

#RythuBadi #పచ్చిమిర్చి #GreenChilli

posted by Denkliniet3