Get real, active and permanent YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

🔴LIVE : తెదేపా నేతల మీడియా సమావేశం | TDP Leaders Press Meet

Follow
ETV Andhra Pradesh

పోలీసులు ఇంకా జగన్‌ కనుసన్నల్లో నడుస్తున్నారు
మాచర్లలో పర్యటించి మా కార్యకర్తలకు ధైర్యం కల్పించాలి
మా కమిటీ పర్యటించి చంద్రబాబుకు నివేదిక ఇస్తాం
రౌడీలు, గూండాలను జగన్‌రెడ్డి పెంచి పోషిస్తున్నారు
ఓటమి భయంతో అరాచకాలకు పాల్పడుతున్నారు
పోలింగ్‌ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలి?
మా పార్టీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు చేశారు
మాచర్లలో గూండాలు, రౌడీలను ముందే తీసుకొచ్చి పెట్టారు
చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపైనా దాడులు చేశారు
హింసా రాజకీయాలకు పాల్పడిన వైకాపాకు ప్రజలే బుద్ధి చెప్పారు

#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews

☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps

For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/

posted by empfinden1d