Secret weapon how to promote your YouTube channel
Get Free YouTube Subscribers, Views and Likes

350 గొర్రెలు 50 మేకలు పెంచుతున్నాం | goats sheep's farming Telugu

Follow
మనకోసం రైతు

#viral #viralvideo #trending #sheep #sheepfarming #goats #goatfarming #goat #sheepmarket # manakosamraithu

గొర్రెలు కానీ మేకలు కానీ పెంచాలని అనుకుంటే ఫస్ట్ షెడ్డు

అలాంటివి ఏమీ వేసుకోకూడదు తక్కువ మోతాదులో గొర్లు గాని

మేకలు గాని కొనుక్కొచుకొని మినిమం 100 తెచ్చుకొని పెంచితే

వాటిపై అనుభవం వస్తుంది ఎలా పెంచాలి ఏ మందులు వాడాలి

ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఎక్కువ మోతాదులో తెచ్చి

పెట్టుకోవడం లేదా షెడ్డు వేసుకోవడం ఇలాంటివి చేస్తే

బాగుంటుందని రైతు మసూద్ గారు తన అనుభవంతో

చెబుతున్నారు phone number:9866638466 మసూద్

posted by juegomuchoom