16 ఎకరాల్లో అతి పెద్ద తెలంగాణ సంత PATHAN CHERU MARKETపఠాన్ చెరు మార్కెట్
Follow
గ్రామీణ, గిరిజన సంతలు చూశారు కదా. ఇప్పుడు ఒక పట్టణ సంత తెలంగాణలో చూద్దాం రండి. తెలంగాణ ప్రజల తీరు తెన్నులు, అమ్మకాలు, కొనుగోళ్లు, బేరాలు, సరకులు అన్నీ ఈ పఠాన్ చెరు మార్కెట్ లో తెలుసుకుందాం.